Thursday, March 15, 2012

Motherland..!!

దేశ సౌభాగ్యం నలుదిక్కుల వ్యాపించిన వేళ..
ప్రతివ్యక్తి దేశానికొక కొత్త శక్తియై నిలిచిన వేళ.!
నవ వసంతాలు నా దేశాన వికసించిన వేళ ..
తల్లీ..!! నీ పాద చరణాలు నే స్పృశించిన వేళ..!!

హృదయాంతరాలలో నీ ఉన్నతిని నే నింపుకున్నా.
నిశీధి హద్దులు దాటి నీ ప్రశస్తి చేసినా.|
హిమ సమున్నతాన నీ కీర్తిని నే పలుకుతున్న
నా నరనరాన భావోద్వేగం ఉప్పొంగుతున్నా..||

కనుల కన్నీటిలో, సంతోష సాగరాన, దుఃఖ దైన్యం లోన, ఆకలి అలమటింపులలోన,సుఖాల లోగిలిలో ఒలలాడిన వేళ, బాధాతప్త హృదయాన....నా జీవన ప్రయాణ వేళ , నా దేహం ప్రతి అణువులోన..తల్లీ.!! నీ ఉన్నతికై నే శ్రమిస్తూ ఉంటా...
-- ప్రవీన్

though my English translation is poor I did my best :

The moment thou greatness spread-ed all over the world,

The moment thou youths become one of your greatest powers,

The moment all the blissful moment happened in this country,

I bow you thee.. and feel to touch your feet at that very moment..!

Thee always filled my hearts with thou grandeur,

And portrayed thou greatness over blue heavens,

Feeling your greatness on top of the sacred mighty Himalays,

now I am feeling this great pleasure from hearts..!

Even in my tears, in my pleasure, in my hungry, in my happiness and every moment of life, Oh my mother (Bharath Matha) very part of my body is for you and thou progress/greatness..!

Can some one correct me if I am wrong some where.! Thanks every 

Thursday, October 13, 2011

Steve..!! Small wave on an Ocean if you consider him as a normal human being, Is an Ocean on earth if you consider him as scientist, visionary and entrepreneur.



Never expected that we cant eat apple and cant live with out. Never going to miss Steve as well. He will be always with us in every i product. Just we lost the body but the thoughts, ideas, visions, and every single moments of Steve will be always with us.



R.I.P. Steve..!! Expecting that god will send back you soon to create a new i gadget for his reference.

Tuesday, April 26, 2011

సంతోషాల లోగిలిలోకి స్వాగతిస్తూ..,
అంతులేని ఆనందాలను ఆస్వాదిస్తూ
రెక్కలులేని విహంగం లాగా విహరిస్తూ
పడిలేచే కెరటం లాగా పరవశిస్తూ..,
 
గోవా సాగర కెరటాల సోయగంలో
calangute లో కనిపించెయ్ అందాలతో
Waga లో వాలిన వయ్యారాల్లో
ప్రతి ఉదయం ప్రకృతిని అనుభవిస్తూ
 
ఏనాటి జ్ఞాపకమో గుర్తొచ్చిన సమయం
ఏనాటి స్నేహబంధమో కనిపించిన క్షణం
మరువలేని మాయ ఆది..,
తిరిగి రాని సమయమది..,
 
 
నీతో వీడ్కోలు చెప్పే సమయాన
మళ్లీ రమ్మని పిలిచిన అనుబంధం నీది
నేస్తం నీ కోసం వేచి చూసే ఓపిక లేదిక
కాలం చూపిన దారిలో మళ్లీ కాలుద్దామిక